చర్మ సంరక్షణ కోసం  ఇలాచెయ్యండి 

గ్లోయింగ్ స్కిన్ అంటే అందరికీ ఇస్టం

పసుపులో  పాలు కలిపి ఆ పేస్ట్‌ను పెదవులపైన లేదా ముఖం మీద పట్టిస్తే అవాంఛిత రోమాలు పెరగవు.

బొప్పాయి తొక్కలో కొద్దిగా పసుపు కలిపిన పేస్ట్ అవాంఛిత రోమాల వద్ద రాశి కదిగివేస్తే తొలగిపోతాయి 

తేనెను నిమ్మరసంతో కలిపినపుడు చర్మంమీద వెంట్రుకలు పెరగవు

టొమాటో లోపలి గుజ్జుతో కూడా ముఖ్యం మెరిసెల చేయవచ్చు 

చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు నూనెలు ఉపయోగ పడుతాయి

చర్మం ముడతలు పదఫాకుండా నూనె ఉపయోగ పడుతుంది