చర్మ సంరక్షణకోసం

మీగడను ముఖానికి అప్లై చేస్తే గ్లో వస్తుంది 

కొబ్బరి నూనె మంచి సన్ స్రీన్ గా ఉపయోగ పడుతుంది

క్రమం తప్పకుండా చర్మాన్ని సంరక్షించుకోకపోతే చర్మంపై నల్ల మచ్చలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి 

ముఖంపై మొటిమలు , నల్ల మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ఇవి  మీ ఆత్మవిశ్వాసాన్ని బలహీన పరుస్తాయి 

హోమ్‌మేడ్ ఫేస్ ప్యాక్‌లతో మీరు మీ ముఖానికి మంచి  మెరుపును తీసుకురావచ్చు

టమాటా లోపలి గుజ్జు ను ముఖం పై మృదువుగా మర్దన చేసి కడిగి వేయండి

ఈ పేస్ట్‌ని రెగ్యులర్‌గా అప్లై చేస్తే నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి.