గృహలక్ష్మి పథకం వివరాలు
ఇల్లు కట్టుకోలేని పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం.
కుటుంబ సభ్యులెవరైనా ఆహార భద్రత కార్డు (రేషన్) ఉండాలి
లబ్ధిదారునికి సొంత ఇంటి స్థలం ఉండాలి
లబ్ధిదారుడు తెలంగాణ వాసి అయి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది.
ప్రభుత్వం ఆర్థిక సాయంగా ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు (100% సబ్సిడీ)
ఇల్లు రెండు గదులు మరియు ఒక మరుగుదొడ్డితో ఉండాలి
లబ్ధిదారుడు మూడేళ్లలోపు ఇంటిని నిర్మించుకోవాలి
దరఖాస్తు ఫారాన్ని తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Learn more