గుడ్లు అనేది  ఒక ఆరోగ్యకరమైన  అల్పాహారం

బ్రేక్‌ఫాస్ట్‌లో కేవలం రెండు ఉడికించిన గుడ్లు తింటే చాలా ఉపయోగం

Heart

ఇది  లంచ్‌ వరకు కడుపునిండా   తగినంత పోషకాహారం పొందే చాలామంచి మార్గం

అల్పాహారం కోసం రెండు ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యకరమైన మరియు పోషకానికి  చక్కటి మార్గమం

ఉడికించిన ఒక  గుడ్డులో 78 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు మరియు 1.6 గ్రాముల మంచి  కొవ్వు ఉంటుంది 

గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి, విటమిన్ బి12 మరియు కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి 

గుడ్డులోని తెల్లసొనలో  ప్రోటీన్‌లు ఉంటాయి .

గుడ్లలోని ప్రోటీన్ మంచి నాణ్యమైనదిగ పరిగణించబడుతుంది

గుడ్లలోని ప్రోటీన్ మంచి నాణ్యమైనదిగ పరిగణించబడుతుంది

గుడ్డులో  శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు  లభిస్తాయి

ఇది కండరాలను నిర్మించడానికిఎంతగానో ఉపయోగం

ఆరోగ్యకరమైన బరువు  గుడ్లు  మంచి  మార్గం

గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది