గుడ్డుయొక్క ఇతర  ఆరోగ్య ప్రయోజనాలు 

గుడ్డులో ఉండే కొవ్వు విటమిన్లు ఖనిజాలు మనకు ఎంతో మేలు చేస్తాయి 

గుడ్డులో విటమిన్ c మారుయు పిచ్చుపదార్ధాలు తప్ప అన్నీ పోషకాలు ఉంటాయి

నాటు కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది

గుడ్డు కండరాల కనజాలన్నీ నిర్మించడానికి ఉపయోగ పడుతుంది

గుడ్డు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

గుడ్డు కమన కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది

రెండు గుడ్లు తీసుకొంటే అవి యాపిలకన్న మేలు

రోజు గుడ్డు తీసుకొనేవారికి ఫ్రీరాడికల్స్ పై యాంటీ ఆక్సిడెంట్లు పోరాడతాయి

ఖచ్చితంగా గుడ్డు ఆరోగ్యానికి మంచిది