కాల్షియం ఉపయోగాలు అనేకం 

కాల్షియం ఒక మెత్తని ఉదా రంగు గల క్షారమృతిక లోహం

కాల్షియం శారీరక విధుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూంది 

బలమైన ఎముకలకు మరియు దంతాలకు కాల్షియం ఎంతో అవసరం

నరాల ప్రేరణకు కాల్షియం అవసరం

కాల్షియం పాల ఉత్పత్తులలో ఆకుకూరలలో  చిక్కులలలో  లభిస్తుంది 

ఆహారంలో తగినంత కాల్షియం ఉండకపోతే ఎముకలు బాలహీనము పడుతాయి 

పాలతో పాటు తృణధాన్యాలలో క్యాల్షియం  ఉంటుంది