క్యాన్సర్ రకాలు మరియు   ఎందుకు వస్తుంది

లుకేమియా అనేది రక్త కణాల క్యాన్సర్

కొన్నిరకాల  క్యాన్సర్లు మరింత వేగంగా చెందవచ్చు  

మలంలో రక్తం కూడా క్యాన్సర్  హెచ్చరిక సంకేతాలు కావచ్చు 

మెదడు కణితులు మెదడు లేదా వెన్నుపాములో ప్రారంభమవుతాయి

క్యాన్సర్ అనేది సంక్లిష్టమైన వ్యాధి,  అన్నిరకాల క్యాసర్లకు  చికిత్స లేదు

క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా శస్త్రచికిత్స, రేడియే థెరపీ ఒకటి 

క్యాన్సర్ దశ మరియు రోగి యొక్క మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

ముందస్తుగా గుర్తించడం వల్ల  చికిత్స చేయడం సాద్యం అవుతుంది