కొబ్బరి బొండం నీళ్ళతో అనేక ప్రయోజనాలు

కోల్పోయిన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్‌లను తిరిగి భర్తీ చేయడానికి ఇది సరైన పానీయం కొబ్బరి బొండం .

కొబ్బరి నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి

కొబ్బరిబొండం నీళ్ళు శరీరమలిని నీటి శాతాన్ని  నభర్తీ చేస్తుంది

కొబ్బరి నీళ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఇది మలబద్ధకాన్ని నివారించి   జీర్ణ క్రియను  ప్రోత్సహిస్తుంది.

కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి 

ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి.

కొబ్బరి నీరు హైడ్రేటింగ్ మరియు సైటోకినిన్‌లను కలిగి ఉంటుంది, 

కొబ్బరి నీళ్ళు  చర్మంపై యాంటీ ఏజింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి.

ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది,