కొబ్బరి నిటిని  అదికమగా సేవించడం వల్ల చెడదుస్ప్రభావాలు 

కొబ్బరి నీళ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు  తెలుసుకోవడం చాలా ముఖ్యం

కొబ్బరి నీరు అదికంగా  తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుంది

కొబ్బరి నీరు అదికంగా  తాగడం వల్ల ఉబ్బరం మరియు విరేచనాలు వంటి  సమస్యలు కాలగవచ్చు లకు  కావచ్చు

కొందరికి కొబ్బరి నీళ్ళు త్రాగటం వల్ల  ఎలర్జీ రావచ్చు

కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం అధికంగా చేరుతుంది,

కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం అధికంగా చేరుతుంది

మీరు రక్తపోటు మందులు తీసుకుంటే, కొబ్బరి నీరు త్రాగడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

 కొబ్బరి నీళ్లలో చక్కెరలు కలిపి తాగడం వల్ల బరువు పెరుగుతారు.