కాఫీ మీ ఆరోగ్యానికి మంచిదేన 

కాఫీ మితంగా తాగితే ఆరోగ్యానికి ప్రమాదం లేదు

రోజూ 2-3 కప్పుల కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది

కాఫీలోని  కెఫీన్ మెదడును చురుగ్గా చేస్తుంది, నిద్రలేమిని నివారిస్తుంది

కాఫీ టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధి మరియు డిప్రెషన్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని

కాఫీలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు  ఉంటాయి

క్కువ కాఫీ తాగితే నిద్రలేమి, టెన్షన్, మరియు హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు రావచ్చు .

ఆరోగ్యానికి మంచిదిగా కావాలంటే, కాఫీని మితంగా తాగడం మంచిది.

ఏది ఏమైన  కోఫీ తక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది