ఉసిరికాయ ఉపయోగాలు

ఉసిరికాయ ఒక రుచి కరమైన పండు

ఉసిరికాయ ఆరోగ్యకరమైన పండు

ఉసిరికాయ విటమిన్ c  కీ నిలయం

ఉసిరికాయ శరీరానికి యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది

ఉసిరికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

ఉసిరికాయ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది

ఉసిరి కాయ కొలెస్ట్రాల్ స్తాయిని తగ్గిస్తుంది

ఉసిరికాయ శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది