ఆలూ భుఖరో ఆరోగ్య ప్రయోజనాలు 

ఆలూ భుఖరో ను ప్లాంస్ అని కూడా అంటారు

ఇది రుచికరమైన పోషకాల పండు

ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది

iహృదయ స్పందన రేటును నియంత్రిస్తుంది 

ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిర్వదిస్తుంది

రక్తంలోని కోలే స్ట్రాల్  తగ్గిస్తుంది

జీర్ణక్రియ ను మెరుగు పరుస్తుంది

జీర్ణక్రియకు అవసరమయ్యే ఫైబర్ ఉంది