అరటిపండు వల్ల ఉపయోగాలు 

పడుకునే ముందు అరటిపండ్లు తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

 అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం, ట్రిప్టోఫాన్, విటమిన్ B6, పిండి పదార్థాలు ఉంటాయి 

అరటిపండు  ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగించబడే అధిక  ప్రజాదరణ పొందిన పండు  

అవసరమైన పోషకాలు మరియు విటమిన్లతో నిండినది  అరటిపండు

అరటి  పండులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు విటమిన్లు ఉంటాయి

అరటి పండు బరువు తగ్గడంలో సహాయ పడుతుంది

అరటి పండు  మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు సులభంగా ప్రేగు కదలికను కలిగిస్తుంది 

రాత్రిపూట అరటిపండ్లు తింటె ,  ఎటువంటి హాని లేదు