అత్తి పండు వల్ల కలిగే లాభాలు

అత్తిపండులో విటమిన్లు సేంద్రీయ ఆమ్లాలు ఖనిజాలు అమైనో ఆమ్లాలు ఉంటాయి

అత్తిపండు లో ఎన్నో ఆరోగ్యాల  ప్రయోజనాలు ఉన్నాయి

అత్తి పండులో ఫైబర్ మరియు ప్రోటీన్లు పూసకాలంగా   లభిస్తాయి

అత్తిపండు అనేక లైంగిక బాలహీనతలను తగ్గిస్తుంది

ఎండిన అత్తి పండులో చక్కర ,సేంద్రీయ ఆమ్లకలు అధికంగా ఉంటాయి

3 ఆత్తిపండ్లను పాలల్లో రాత్రంతా నాన్న బెట్టి ఉదయం తింటే లైంగికశక్తి  పెరుగుతుంది

అత్తిపండు తినడం వల్ల బరువు పేరుగుతారు

అత్తి పండు లైంగిక శక్తిని  పేంచ్చుతుంది