చక్కెర తినడం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుంది
చక్కెర అనేది పండ్లు, కూరగాయలు మరియుఅనేక ఆహారాలలో పదార్ధాలలో లభిస్తుంది
చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది
చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వంటి వ్యాదులు గురి అవుతారు
చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం మరియు కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది
చక్కర ఎక్కువ తీసుకోవడం వల్ల దంత క్షయానికి దారితీస్తుంది
చక్కెర తీసుకోవడం తగ్గించడం ద్వారా మొత్తం మానసిక ఆరోగ్యాం మెరుగుపడుతుంది
చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల మొటిమలు మరియు అకాల వృద్ధాప్యం వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది
చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల పేగులోని బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది
చక్కెర తీసుకోవడం తగ్గించడం ద్వారా నిద్రలేమి వంటి రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించవచ్చు
Learn more