మెరిసే కర్మం కోసం ఫేస్ ప్యాక్
మీకు స్పష్టమైన, మెరిసే చర్మం కావాలా అయితే ఇలాచెయ్యండి
మీరు ముఖాన్ని ఒక నిమిషం పాటు కాడుక్కొండి
ముందుగా మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో తడిపాలీ
వృత్తాకార పద్దతిలో 60 సెకన్ల పాటు మీ చర్మంపై మసాజ్ చేయండి.
మీ ముక్కు, గడ్డం మరియు నుదురు చుట్టూ బాగా మసాజ్ చేయండి
ఒక నిమిషం సెకన్ల నియమం అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చ
మీకు డ్రై లేదా సెన్సిటివ్ స్కిన్ ఉంటె మీ ముఖాన్ని ఎక్కువసేపు కడుక్కోవడం వల్ల చర్మానికి చికాకు కలుగవచ్చు
ఇలాంటి సంధర్భంలో ముఖానికి తక్కువ సమయం మసాజ్ చేయండి
Learn more