తల్లి పాలు యొక్క ప్రాముఖ్యత
తల్లి చనుబాలు బిడ్డ జీవితకాలానికి సరిపడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
తల్లి పాలు అమృతధార అనే మాట అక్షరాలా నిజమని అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి.
బిడ్డకు పరిపూర్ణంగా తల్లి పాలు అందించాలంటే గర్భధారణ సమయం నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.
కడుపుతో ఉన్నప్పటి నుంచే తల్లిని పాలు పట్టేందుకు మానసికంగా సిద్ధం చేయాలి .
ప్రసవం తర్వాత తొలి మూడు రోజులూ అతికొద్దిగా పాలు వస్తాయి.
ప్రసవం తర్వాత తొలి మూడు రోజులూ అతికొద్దిగా పాలు వస్తాయి.
తల్లిపాలు బిడ్డకు అత్యవసరమైన పోషకాలు అందించడమే కాదు, రోగ నిరోధక వ్యవస్థనూ పటిష్టం చేస్తాయి.
పాపాయి పుట్టిన తర్వాత కనీసం ఆరునెలలు అచ్చంగా తల్లి పాలే అందించాలి.
Learn more