సానుకూలంగా ఉండండి జీవితంలో అనుకూలత
జీవితంలో రాణిచాలి అంటే సానుకూలంగా మసలుకోవాలి
సానుకూలంగా ఆలోచిస్తే ఆత్మవిశశాం పెరుగుతుంది
జీవితమనేది కత కాదు వాస్తవ గాదా
మనిషి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం, జీవితకాలంలో ఎన్నో సంఘటనలు దాటుకుంటూ వెళ్లాలి.
జీవితంలోని సంఘటనలు కొన్ని సంతోషపెట్టేవి ఉండవచ్చు, కొన్ని బాధపెట్టేవి ఉండవచ్చు.
చాలా మంది సంతోషకరమైన క్షణాలను త్వరగా మరిచిపోయి, బాధాకరమైనవే ఎక్కువగా అనుభవిస్తారు
ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళనలు మరింత పెరుగుతాయి
మానసికంగా ఆరోగ్యంగా, శారీరకంగా చురుకుగా ఉండాలంటే సానుకూల ఆలోచనలు కలిగి ఉండా
Learn more