చర్మ సంరక్షణకోసం
మీగడను ముఖానికి అప్లై చేస్తే గ్లో వస్తుంది
కొబ్బరి నూనె మంచి సన్ స్రీన్ గా ఉపయోగ పడుతుంది
క్రమం తప్పకుండా చర్మాన్ని సంరక్షించుకోకపోతే చర్మంపై నల్ల మచ్చలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి
ముఖంపై మొటిమలు , నల్ల మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని బలహీన పరుస్తాయి
హోమ్మేడ్ ఫేస్ ప్యాక్‌లతో మీరు మీ ముఖానికి మంచి మెరుపును తీసుకురావచ్చు
టమాటా లోపలి గుజ్జు ను ముఖం పై మృదువుగా మర్దన చేసి కడిగి వేయండి
ఈ పేస్ట్‌ని రెగ్యులర్‌గా అప్లై చేస్తే నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి.
Learn more