నిదుర పట్టడానికి చిట్కాలు
రాత్రిపూట సరిగా నిదుర పట్టేందుకు గదిలో వెలుతురు తక్కువ ఉండాలి
వెలుతురు నిదుర పట్టడానికి కీలక పాత్ర పోషిస్తుంది
వెలుతురు నిదురపై ప్రతికూల ప్రభావం చూపుతుంది
వెళుతురులో గాడ నిద్ర పట్టదు
వెలుతురులో శరీరానికి కావలసిన విశ్రాంతి లభించదు
వెలుతురులో నిద్రించడం అనేది పగటిపూట అలసటకు దారి తీస్తుంది
లైట్ ఆన్ లో నిద్రించడం వల్ల దీప్రెషణకు దారితీసే అవకాశాలు ఉన్నాయి
Learn more